‘జడ్పీటీసీ టికెట్ ఇవ్వాలి’

కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం పెరుమాండ్ల గుట్టయ్యగౌడ్ పోటి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ నాయకత్వానికి టికెట్ ఇవ్వాలంటూ అభ్యర్థించారు. నెల్లికుదురు జడ్పిటిసి, బిసి జనరల్ కావడంతో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సన్నిహిత సంబంధాలతో జిల్లా, స్థానిక నాయకుల ఆశీస్సులు ఉన్నాయని, తన సన్నిహితుల ద్వారా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మండలంలో గౌడ్ సామాజిక వర్గం 40 శాతం ఓట్లు కలిసొచ్చే అవకాలున్నాయి. దీనితో...