ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్
కాకతీయ, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు ప్రథమ, ద్వితీయ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఈ రోజు (శుక్రవారం) విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం, ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 23న ప్రారంభమై మార్చి 24 వరకు కొనసాగనున్నాయి. అలాగే, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23 వరకు నిర్వహించనున్నారు. ఇక జనవరి 21న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష, జనవరి 23న పర్యావరణ పరిరక్షణ పరీక్ష జరగనున్నాయి. ప్రాక్టికల్స్ విషయానికి వస్తే, ఫిబ్రవరి 1 నుంచి...