గ్రామాభివృద్ధి జరగాలంటే బీజేపీకే పట్టం కట్టాలి

పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యాప సీతయ్య కాకతీయ, బయ్యారం : బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో ముందు వరుసలో ఉంటుందని, మోడీ నాయకత్వంలోని సంక్షేమ పథకాలను ఆదరించి, బిజెపి అభ్యర్థులను గెలిపిస్తారని రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు, ఇల్లందు ప్రభావరి యాప సీతయ్య అన్నారు. మండలంలోని బిజెపి కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ మండల అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్ అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యాప సీతయ్య పాల్గొని మాట్లాడారు....