కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

ప్రజలు పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రేవంత్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి: ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం నాయకులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత నాయకులు, కార్యకర్తలదేనన్నారు. బీఆర్ఎస్ నేతలు పదేండ్లలో రాష్ట్రంలో ఆర్థిక, పాలన వ్యవస్థలను విధ్వంసం చేశారని, వాటిని ప్రణాళిక ప్రకారం సరి...