సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలి
ఉత్సవాలతో పర్యాటక శోభ విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన డప్పు కళాకారులు కాకతీయ,అమరావతి: సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుని భావితరాలకు అందివ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడలో గత 11 రోజుల నుంచి విజయవాడ ఉత్సవ్ పేరుతో జరుగుతున్న వివిధ కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. దసరా వేడుకల్లో భాగంగా చేపట్టిన సాంస్కృతిక సంబరాల్లో భాగంగా ఇందిరా గాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకూ సాంస్కృతిక కవాతు నిర్వహించారు. ఈ కవాతును ముఖ్యమంత్రి జెండా ఊపి...