యుగాలు మారినా సనాతన ధర్మం శాశ్వతం

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, భగవద్గీత ప్రచారకులు రాధా మనోహర్ దాస్ ములుగులో వైభవంగా రావణ వధ కాకతీయ, ములుగు ప్రతినిధి: భారతీయ మూలాలను మర్చిపోతే భవిష్యత్ ఉండదని, యుగాలు మారినా సనాతన ధర్మం శాశ్వతమని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, భగవద్గీత ప్రచారకులు రాధా మనోహర్ దాస్ స్వామీజీ అన్నారు. భారతదేశంతోపాటు సర్వమతాలను ప్రతీ ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. ధర్మజాగరణ ఉత్సవ సమితి అధ్యక్షుడు గండ్రకోట కుమార్ ఆధ్వర్యంలో విజయదశమిని పురస్కరించుకొని గురువారం నిర్వహించిన రావణాసురవధ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కూచిపూడి నృత్యాలు, జానపద గీతాలు,...