అందరి బంధువు బండారు దత్తన్న

బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఘనంగా ‘అలయ్ బలయ్’ కాకతీయ, వరంగల్ : మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ దత్తాత్రేయ అనగానే హోలీ, అలయ్ బలయ్ రెండు పండుగలు గుర్తొస్తాయని అన్నారు. హోలీ పండుగను దత్తాత్రేయ చాలా గొప్పగా నిర్వహిస్తారన్నారు. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే అన్నట్లు కేంద్రమంత్రి అయినా, గవర్నర్ అయినా, తెలంగాణ సంస్కృతి...