ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎన్నికల హామీలపై బాకీ కార్డ్ విడుదల నియోజకవర్గ వ్యాప్తంగా రెండు రోజుల పాటు బాకీ కార్డ్స్ పంపిణీ కాకతీయ, నర్సంపేట : అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వంద రోజులలో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు నెరవేరుస్తామని ప్రజలకు చెప్పి మోసం చేసిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో 700 రోజులు గడిచినా ఇప్పటివరకు సంపూర్ణంగా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలకు బాకీ పడిందని...