ర‌క్ష‌ణ భూములు అప్ప‌గించండి

హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్‌కు విన‌తి కేంద్రం సానుకూలంగా స్పందిస్తుంద‌ని మంత్రి ఆశాభావం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లోని కొన్ని రక్షణ భూములను కీలకమైన ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అప్ప‌గించాల‌ని హైద‌రాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కోరారు. ఈమేర‌కు హైద‌రాబాద్‌కు వ‌చ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్‌ను ... జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే...