త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం: శోభా ఓజా
కాకతీయ, తెలంగాణ బ్యూరో: దేశ ప్రజల సంక్షేమమే రాహుల్ గాంధీ లక్ష్యమని ఏఐసీసీ తెలంగాణ అబ్సర్వర్, మాజీ జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభా ఓజా తెలిపారు. రాహుల్ గాంధీ విచార్ మంచ్ (RGVM) ప్రారంభించి ప్రజల సమస్యలకు దృష్టి పెట్టడం, వాటి పరిష్కారం కోసం పనిచేయడం ప్రారంభించినట్లు ఆమె ప్రత్యేకంగా తెలిపారు. ఇండోర్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో, జోడో యాత్రలో రాహుల్ గాంధీ ప్రజల సమస్యలు తెలుసుకున్న తర్వాతనే RGVMను ఏర్పాటు చేశారని ఆమె వివరించారు. శోభా ఓజా మాట్లాడుతూ.....