Suicide: సొంత పెద్దనాన్న అత్యాచారం.. బాలిక ఆత్మ హత్య..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: సొంత పెద్దనాన్న నుంచి అత్యాచార వేధింపులు భరించలేక ఓ బాలిక సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన కొంపల్లి పరిధిలోని పోచమ్మగడ్డ ప్రాంతంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిజామాబాద్ జిల్లాలోని వర్ని ప్రాంతానికి చెందిన దంపతులు బతుకుదెరువు కోసం కోంపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరి పెద్ద కూతురు సుచిత్ర సమీపంలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. బాలిక తండ్రి గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అంతకు ముందు...