అజాత శత్రువు దత్తన్న..
రాజకీయాలకు అతీతంగా చాలా మందికి ఆయనంటే అభిమానం అందరినీ ఒక వేదిక మీదకు తేవడం దత్తాత్రేయకే సాధ్యం అలయ్ బలయ్ వేదికపై సినీ, రాజకీయ ప్రముఖుల కితాబు కాకతీయ, తెలంగాణ బ్యూరో: దత్తన్న తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశ రాజకీయాల్లోనే అజాత శత్రువు అని మాజీ గవర్నర్, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను ప్రముఖులు కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా చాలా మందికి ఆయనంటే ప్రత్యేక అభిమానమని అన్నారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు...