Tomato Virus: మధ్యప్రదేశ్‌లో టమాటా వైరస్ కలకలం.. చిన్నారుల్లో వేగంగా వ్యాప్తి..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: మధ్యప్రదేశ్‌లో కొత్తగా టమోటా వైరస్ (Tomato Virus) చిన్నారుల్లో వేగంగా వ్యాపిస్తున్నది. ముఖ్యంగా 6 నుంచి 13 ఏళ్ల వయసున్న పిల్లల్లో ఈ వైరస్ ఎక్కువగా కనిపిస్తోంది. టమోటా వైరస్ సోకిన పిల్లల చేతులు, పాదాలు, అరికాళ్లు, మెడ కింద, నోటిలో ఎర్రటి దద్దుర్లు తలెత్తుతున్నాయి. భోపాల్‌లో ఇది ఒకరి నుంచి మరొకరికి బాగా వ్యాపిస్తోంది అని ఆరోగ్య అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి వ్యక్తిగత శుభ్రత,...