ప్రపంచ పటం నుంచి పాక్‌ను తుడిచేస్తాం..
ఉగ్రవాదాన్ని ఆపకపోతే పతనం తప్పదు ప్రతిసారి సంయమనంతో ఉండలేం.. దాయాది దేశానికి ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్ కాకతీయ, నేషనల్ డెస్క్ : ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చారు. భారత్‌లో ఉగ్రవాదాన్ని స్పానర్స్ చేసే చర్యలను పాక్ మానుకోకుంటే ఆ దేశం ప్రపంచపటం నుంచి కనుమరుగవుతుందని హెచ్చరించారు. భారత బలగాలు ఆపరేషన్ సిందూర్ లో చూపించిన సంయమనాన్ని ప్రతిసారీ చూపించలేవని అన్నారు. ఈసారి నిర్ణయాత్మక, అత్యంత...