Ambati Rambabu: అమెరికాలో అంబటి రాంబాబు కూతురు శ్రీజ వివాహం..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు కుమార్తె డాక్టర్ శ్రీజ– హర్ష్ వివాహం అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఘనంగా జరిగింది. హిందూ సాంప్రదాయానికి అనుగుణంగా మహాలక్ష్మీ ఆలయంలో వివాహ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో అంబటి రాంబాబు, ఆయన సతీమణి, వివాహితుల కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. వివాహం అనంతరం కొత్త జంటను కుటుంబ సభ్యులు, సన్నిహితులు పరిచయం చేసుకున్నారు. శ్రీజ ఎండోక్రైనాలజిస్టుగా, ఆమె భర్త హర్ష్ సాఫ్ట్‌వేర్ రంగంలో అమెరికాలో పని చేస్తున్నారన్నారు. హర్ష్...