స్థానిక పోరులో బీఆర్ఎస్ సత్తా చాటాలి

అన్ని సర్వేలు మాకే అనుకూలం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాకతీయ, పెద్దవంగర : స్థానిక పోరులో బీఆర్ఎస్ సత్తా చాటాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కన్న‌య‌గూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేర‌కు వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ లోకల్ బాడీ ఎన్నికలో బిఆర్ఎస్ సత్తా చాటలని, కార్యకర్తలకు అండగా తానున్నాంటూ బాగా పనిచేయాలని సూచించారు....