చేతగాని సీఎం రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్ మంద బుద్ధి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు కాకతీయ, తెలంగాణ బ్యూరో : వందేళ్ల ముందు చూపు కేసీఆర్‌ది అయితే.. మంద బుద్ధి కాంగ్రెస్ పార్టీదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. టిమ్స్ ఎల్బీనగర్ ఆసుపత్రి నిర్మాణ పనులను మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ యాదవ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. రెండేళ్లుగా...