పత్తి కొనుగోళ్లు చేప‌ట్టాలి

రైతులు ద‌ళారుల చేతిలో మోస‌పోకుండా చూడాలి రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సీసీఐ ఉన్నతాధికారులతో చ‌ర్చ‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ద‌ళారుల చేతుల్లో ప‌త్తి రైతులు మోస‌పోకుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కోరారు. ఈమేర‌కు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులతో పత్తి పంట కొనుగోళ్లపై ఫోన్‌లో మాట్లాడారు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. పత్తి సాగుచేసే రైతులు పంట అమ్మకాల సమయంలో దళారుల చేతుల్లో మోసపోతున్నారని వివరించారు. తొందరపడి ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవడం వల్ల నష్టపోతున్న...