ఎన్నికల నియమావళిని పాటించాలి
ఎంపీడీవో వేణుమాధవ్ కాకతీయ, పెద్దవంగర : పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీ అభ్యర్థులు ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని ఎంపీడీవో వేణుమాధవ్ సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని ఒక జడ్పీటీసీ, తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు ,26 సర్పంచ్ సభ్యుల స్థానాలకు విడతల వారిగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకు ఎన్నికల...