హౌసింగ్ బోర్డు భూముల విక్రయాలు
వచ్చే వారం బహిరంగ ఈ వేలం సుమారు 100 ప్లాట్లను విక్రయించే ఛాన్స్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ హౌసింగ్ బోర్డు (THB) అక్టోబర్ 6వ తేదీ సోమవారం నుండి, చింతల్, నిజాంపేట, బాచుపల్లి, కెపిహెచ్‌బి, నాంపల్లి, రావిర్యాల వంటి ప్రాంతాలలో భూములు, ప్లాట్లు, ఫ్లాట్లను బహిరంగ ఈ-వేలం పద్ధతుల్లో విక్రయించనుంది. ఈ విక్రయాలు ఈనెల 6 నుంచి 20 వరకు కొనసాగుతాయి. సుమారు 100 ప్లాట్లను వేలం వేయాలని హౌసింగ్ బోర్డు యోచిస్తోంది. ఎకరం రూ. 70 కోట్లు.. సోమవారం నగరంలోని...