పొన్నం కంటే నేనే సీనియర్.. విరుచుకుపడ్డ అంజన్ కుమార్ యాదవ్..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. టికెట్ కోసం ప్రయత్నిస్తున్న సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్..హైదరాబాద్ ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఫైర్ అయ్యారు. పొన్నం ప్రభాకర్ కంటే తానే సీనియర్ అని ఆయనకు అంజన్ కుమార్ యాదవ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ టికెట్ హైకమాండ్ నిర్ణయిస్తుందని..పొన్నం ప్రభాకర్ కాదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎంతో మంది ఉన్నారు. ఉత్తమ్ కుమార్...