ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన సమయమిదే
ముమ్మరంగా ‘ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డు’ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి కాకతీయ, వరంగల్ బ్యూరో : రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. శనివారం రేగొండ మండలంలోని రూపిరెడ్డిపల్లి, దమ్మన్నపేట గ్రామాల్లో ఇంటింటికి బాకీ కార్డు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, ప్రజలకు పంపిణీ చేసిన కార్డుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఇప్పటివరకు...