భారత్‌కు నీరవ్‌మోదీ అప్పగింతకు లైన్ క్లియర్.!!

కాకతీయ, నేషనల్ డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను వేల కోట్లు మోసం చేసి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్ కు అప్పగించే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అతన్ని భారత్ కు రప్పించేందుకు మార్గం సుగుమమైందని తెలుస్తోంది. నవంబర్ 23న నీరవ్ ను భారత అధికారులకు అప్పగించే ఛాన్స్ ఉందని జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. భారత ప్రభుత్వం బ్రిటిష్ అధికారులకు అప్పగింత ప్రక్రియకు సంబంధించి ఇటీవల ఓ హామీ పత్రాన్ని కూడా సమర్పించింది. నీరవ్ మోదీని భారత్...