మానసికంగా దృఢంగా ఉంటేనే శారీరక ఆరోగ్యం
మానసిక వైద్యురాలు బండి రాధికా రెడ్డి కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మానసికంగా దృఢంగా ఉంటేనే శరీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారని ప్రముఖ మానసిక వైద్యురాలు డాక్టర్ బండి రాధికా రెడ్డి తెలిపారు. లయన్స్ క్లబ్ మహబూబాబాద్ ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్య శ్రేయస్సు అవగాహన వారోత్సవం సందర్భంగా శనివారం మానుకోటలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో 2 కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా “మానసిక ఆరోగ్యం లేనిదే శారీరక ఆరోగ్యం లేదు “ అనే అంశంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. లయన్స్...