బెల్ట్‌షాప్‌పై పోలీసుల దాడి

కాకతీయ, ఆత్మకూర్‌ : హనుమకొండ జిల్లా ఆత్మకూర్‌ పోలీసు అధికారులు అక్రమంగా నడుస్తున్న బెల్ట్‌షాప్‌పై దాడి నిర్వహించి, ఒకరిని అరెస్ట్‌ చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్‌ గ్రామానికి చెందిన పాండవుల రఘు అనే వ్యక్తి సుమిత కిరాణా షాప్‌ లో ఎటువంటి లైసెన్స్‌ లేకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా పట్టుబడ్డాడు. దాడిలో 10 మద్యం బాటిళ్లు, ఎంసీ డౌల్స్, ఇంపీరియల్ బ్లూ, ఆఫీసర్ చాయిస్, రాయల్ స్టాగ్, రాయల్ గ్రీన్ వంటి ఫుల్ బాటిళ్లు సుమారు రూ.9,400 విలువైనవి స్వాధీనం చేసుకున్నట్లు...