Sanae Takaichi: జ‌పాన్ తొలి మ‌హిళా ప్ర‌ధాని.. స‌నాయి త‌కాయిచి ఎన్నిక..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో జపాన్ ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా ఈమధ్యే తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలిగా సనై తకైచి ఎన్నిక అయ్యారు. ఈ క్రమంలో తదుపరి ప్రధానిగా తకైచి బాధ్యతలు తీసుకునేందుకు మార్గం సుగుమం అయ్యింది. దీంతో జపాన్ కు తొలి మహిళా ప్రధానిగా తకైచి ఈ అరుదైన ఘనత సాధించనున్నారు. ఈమధ్యే దేశంలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ ఎగువ సభలో అధికార పార్టీ మెజార్టీని సాధించలేకపోయింది....