Shoaib Malik: మూడోసారి.. విడాకులకు సిద్ధమైన షోయబ్‌ మాలిక్‌..?

కాకతీయ, స్పోర్స్ట్ డెస్క్: పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడోసారి విడాకులకు రెడీ అయినట్లు తెలుస్తోంది. సానియా మీర్జాకు విడాకులు ఇచ్చిన తర్వాత షోయబ్ పాకిస్తాన్ కు చెందిన నటి సనా జావెద్ ను గత ఏడాది మూడో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి అయిన ఏడాదికే సనాతో తన వివాహ బంధానికి స్వస్తి పలికేందుకు షోయబ్ సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. కాగా షోయబ్ మాలిక్ తన వ్యక్తిగత జీవితం, క్రికెట్...