భారత వన్డే జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్..!!
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్: వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత, భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరుతుంది. అక్కడ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఈ పర్యటన కోసం బీసీసీఐ టీం ఇండియా జట్టును ప్రకటించింది. శుభ్‌మాన్ గిల్ వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా సెలక్ట్ చేసింది. అక్టోబర్ 19న భారత జట్టు తన తొలి వన్డే ఆడనుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నప్పుడు టీం ఇండియా చివరిసారిగా వన్డే ఆడింది. ఈ టోర్నమెంట్‌లో రోహిత్...