Vijay Devarakonda Rashmika: నిశ్చితార్థంతో రూమర్స్ కు చెక్ పెట్టిన విజయ్ దేవరకొండ, రష్మిక..!!

కాకతీయ, సినిమా డెస్క్: టాలీవుడ్ స్టార్ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా రూమర్స్ కు చెక్ పెట్టారు. విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమ సంబంధం చాలా రోజులుగా సినీ ప్రపంచంలో వైరల్ అవుతోంది. వారిద్దరి మధ్య ప్రేమను అధికారికంగా ప్రకటించకపోయినా, వీరి సోషల్‌ మీడియా ఫోటోలు, పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉండేవి. ఏ చిన్న సందర్బం అయినా సరే.. వీరు ఒకే చోట లేదా వేర్వేరు పోస్టులు పెట్టడం ద్వారా వీరిద్దరి మధ్య లవ్ కొనసాగుతున్నట్లు అభిమానులు ఊహించుకునేవారు....