హామీల అసలు స్వరూపం బహిర్గతం చేస్తాం
బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి కాకతీయ, నల్లబెల్లి : కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మోసపూరితంగా ఇచ్చిన హామీలకు సంబంధించిన బాకీ కార్డులు’ ను బహిర్గతం చేస్తామని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు డాక్టర్ బానోత్ సారంగపాణి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించిన గద్దెనెక్కిన కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానలు వెలుగులోకి...