కాంగ్రెస్‌కు బాకీ కార్డు ఎఫెక్ట్
కాంగ్రెస్‌కు బాకీ కార్డు ఎఫెక్ట్ స్థానిక ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ ఎస్ రాజకీయ అస్త్రం కాంగ్రెస్ వైఫల్యాలపై ఇంటింటికి కార్డుల పంపిణీ ప్రభుత్వంపై జనాగ్రహం స్పష్టమవుతోందన్న ధీమాలో గులాబీ లీడర్లు క్యాడర్‌లోనూ పెరిగిన జోష్... మాజీ ఎమ్మెల్యేలు సైతం ఆక్టివ్ తప్పికొట్టాలని కాంగ్రెస్ అధినాయకత్వం క్యాడర్‌కు పిలుపు కౌంటర్ అటాక్‌కు దూరంగానే కాంగ్రెస్ క్యాడర్..! ఎమ్మెల్యేలూ సైతం పట్టించుకోకపోవడంపై అధిష్ఠానం సీరియస్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ బాకీ కార్డు నిరసనను బీఆర్ ఎస్ పార్టీ ఉదృతం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి...