పుట్టగొడుగుల్లా వెలుస్తున్న పాల కేంద్రాలు

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న పాల కేంద్రాలు ఈ పాలు స్వచ్ఛ‌మేనా?  తనిఖీలు ఉండవా ? ఏదైనా జరిగితేనే చర్యలా ? కాకతీయ ఖమ్మం టౌన్:   స్వచ్చమైనవి తినాలి అలాంటివి మనిషికి మంచి ఆరోగ్యన్ని ఇస్తాయి అయుశ్యుని పెంచుతాయి రోగల బారిన పడకుండా కాపాడుతాయి అని పెద్దలు, డాక్టర్లు, స్కూల్లో టీచర్లు నిత్యం చేపుతునే ఉంటారు. పిల్లలు పెద్దలు వీటిని నిత్యం వింటూనే ఉంటారు. అలా చెప్పే వాటిల్లో మనం ఎక్కువసార్లు వినేవి పాలు ఇవి నిత్యం వాడకం లేని ఇల్లు ఉండదు. ఉదయం లేవగానే పెద్దలు...