రోజు రోజుకి పెరుగుతున్న రౌడీ షీటర్ల ఆగడాలు..
ఈ ఖమ్మం కు ఏమైంది రోజు రోజుకి పెరుగుతున్న రౌడీ షీటర్ల ఆగడాలు.. చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలం రౌడీలకు అంటకాగుతున్న అధికారపార్టీ నాయకులు,ఓ జర్నలిస్ట్. భయాందోళనలో ఖమ్మం ప్రజలు సీపీ దృష్టి సారిస్తేతప్ప వారి ఆగడాలు ఆగేలా లేవు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంకి ఏమైందనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేరాలను తగ్గించేందుకు ఆనాటి ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏర్పాటు చేయడంతో కథ అడ్డం తిరిగి చివర ఆఖరుకు పోలీసులపైనే నేరస్తులు...