జుబ్లిహిల్స్‌పై బీజేపీ ఫోక‌స్‌

ఉప ఎన్నిక అభ్య‌ర్థిపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ రేపు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిటీ భేటీ.. ఎల్లుండి క్యాండిడేట్‌ను ప్ర‌క‌టించే ఛాన్స్ ! రేసులో కీర్తిరెడ్డి, దీప‌క్‌రెడ్డి? కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: జుబ్లిహిల్స్ ఉప ఎన్నిక‌పై బీజేపీ ఫోక‌స్ పెంచింది. ఇవ్వాళ ఉప ఎన్నిక‌కు ఈసీ షెడ్యూల్ ప్ర‌క‌టించ‌డంతో అభ్య‌ర్థి ఎంపిక‌పై దృష్టి సారించింది. అధికార‌ కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌కు ధీటుగా స‌రైన వ్య‌క్తిని పోటీకి దించాల‌ని క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈమేరకు రేపు (మంగ‌ళ‌వారం) బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిటీ భేటీకానుంది. ఈ స‌మావేశంలోనే అభ్య‌ర్థిని ఖ‌రారుచేసే ఛాన్స్...