బీఆర్ఎస్ కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కాకతీయ, పరకాల: నడికూడ బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ అప్పం చేరాలు, అప్పం లక్ష్మి, ఆ పార్టీ కి రాజీనామా చేసి సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు హనుమకొండ లోని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నివాసం లో వారికీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ కొత్త పాత తేడా లేకుండా పార్టీ కి సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని అన్నారు....