ప్ర‌జల హక్కుల కోసం పోరాడేది కాంగ్రేసే

పాలకుర్తి శాసన సభ్యురాలు యాశస్విని రెడ్డి కాకతీయ, పెద్దవంగర : ప్రజల హక్కుల కోసం పోరాడే పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని పాలకుర్తి శాసన సభ్యురాలు యాశస్విని రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కన్వాయ్ గూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో బొమ్మరబోయిన ప్రదీప్, మాజీ వార్డు సభ్యుడు భూక్య కృష్ణ, పార్టీ సీనియర్ నాయకులు ఠాగూర్ ముత్యం, రవి ఉన్నారు. ఈ సంద‌ర్భంగా వారికి ఆమె కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు....