బీసీలను పిచ్చోళ్లను చేస్తున్న కాంగ్రెస్
ఆ పార్టీవారే కోర్టుల్లో కేసులు వేసిండ్రు.. పిటిషన్ వెనక్కి తీసుకుకోకుంటే తిరుగుబాటు తప్పదు తరువాత పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న కాకతీయ, నేషనల్ డెస్క్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఢిల్లీలోని సుప్రీం కోర్టు ఆవరణలో మల్లన్న మీడియాతో మాట్లాడారు. రెడ్డి ముఖ్యమంత్రి జీవో ఇస్తడు, రెడ్డి మనిషి పిటిషన్ వేస్తడు, రెడ్డి ప్లీడర్ కేసు...