హైదరాబాద్ శివార్లలో డ్రగ్ పార్టీ
హైదరాబాద్ శివార్లలో డ్రగ్ పార్టీ మొయినాబాద్ మండలంలో ఓ ఫాం హౌస్‌లో పార్టీ పాల్గొన్నవారిలో ఎక్కువ మంది మైనర్లే గంజాయి తీసుకున్నట్లుగా గుర్తింపు.. అనుమతిలేకుండానే విదేశీ మద్యం కాకతీయ, క్రైం బ్యూరో : హైదరాబాద్ నగర శివారుల్లో మరోసారి డ్రగ్స్ పార్టీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ డ్రంగ్ పార్టీలో పాల్గొన్నవారంత కూడా మైనర్లే కావడం గమనార్హం. సోషల్ మీడియాలో ఫ్లాట్ ఫాం ద్వారా పరిచయమైన వారంతా కూడా రహస్యంగా ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు...