బీజేపీలో చేరిన ఐపీఎస్ విద్యా సంస్థల చైర్మన్

కాకతీయ, నడికూడ : హన్మకొండ జిల్లా నడికూడ మండలానికి చెందిన స్కై, ఐపీఎస్ విద్యా సంస్థల చైర్మన్ మొర్రి ( ఐపీఎస్ ) కుమార్ యాదవ్ సోమవారం బీజేపీలో చేరారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారికి జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ రెడ్డి, సిరంగి సంతోష్ కుమార్, దేవనూరి మేఘనాథ్, పార్టీ కండువా...