న‌వంబ‌ర్ 11న జూబ్లీహిల్స్ ఎన్నిక‌

న‌వంబ‌ర్ 11న జూబ్లీహిల్స్ ఎన్నిక‌ 14వ తేదీన కౌంటింగ్‌.. షెడ్యూల్ విడుద‌ల చేసిన ఈసీ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నిక‌ల కమిష‌న్ విడుద‌ల చేసింది. న‌వంబ‌ర్ 11వ తేదీన పోలింగ్‌, 14వ తేదీన కౌంటింగ్ ఉంటుంద‌ని తెలిపింది. బీఆర్ ఎస్ ఇప్ప‌టికే మాగంటి సునీత‌ను పార్టీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి న‌లుగురు పేర్ల‌ను షార్ట్ లిస్టు చేసిన అధిష్ఠానం న‌వీన్ యాద‌వ్‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం క‌నిపిస్తోంది. జూబ్లీహిల్స్ అభ్యర్థిపై...