మావోయిస్టు పార్టీలో పెను ప్రకంపనలు
పొలిట్‌బ్యూరో బ్యాధ్యతల నుంచి తప్పుకున్న మల్లోజుల వేణుగోపాల్ ఆయన పేరుతో కేడర్‌కు లేఖ విడుదల సాయుధ పోరాటాన్ని విరమించాలని పిలుపు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌పైనా విమర్శలు కాకతీయ, నేషనల్ డెస్క్: మావోయిస్టు పార్టీలో పెను ప్రకంపనలు రేగాయి. ఆ పార్టీ అగ్రనేత, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. సాయుధ పోరాటాన్ని విరమించాలని కేడర్‌కు పిలుపునిస్తూ ఆయన రాసిన లేఖ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొన్ని అనివార్య కారణాల వల్ల, ఈ...