వరంగల్‌లో మెడికిల్
వరంగల్‌లో మెడికిల్ రోగం లేకున్నా మందులు అంటగడుతున్న ఆస్పత్రులు కమీషన్ల కోసమే రోగులకు అడ్డగోలుగా మందుల విక్రయం సైడ్ ఎఫెక్టలతో లేని రోగాలను కొనితెచ్చుకుంటున్న జనం నిబంధనలకు పాతర వేస్తూ ధనార్జనే ధ్యేయంగా మెడికల్ వ్యాపారం అధిక ధరకు విక్రయిస్తూ దోపిడీ..! కనిపించని డ్రంగ్ అధికారుల తనిఖీలు బోలెడన్నీ చేసినట్లుగా రికార్డులు సృష్టి..! కాకతీయ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మెడికల్ షాపులపై నియంత్రణ కొరవడింది. సంబంధిత షాపుల నిర్వాహకులు ఎలాంటి నిబంధనలు పాటించకుండా ధనార్జనే ధ్యేయంగా తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు....