Bihar Elections 2025: నేడే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మోగనున్న నగారా..సాయంత్రం 4గంటలకు ఈసీ ప్రెస్ మీట్..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నేడు నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు షెడ్యూల్ ఖరారు చేయనుంది. నేడు సాయంత్రం 4 గంటలకు ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ నిర్వహించి ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. ఈ మేరకు ఈసీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. బీహార్‌లో ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయని భావిస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ప్రస్తుత పదవీకాలం నవంబర్ 22న ముగియనున్న నవంబర్ 15 నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు. రెండు రోజుల బీహార్...