PMAY: మధ్యతరగతి ప్రజలకు మోదీ సర్కార్ శుభవార్త.. సొంతింటి కోసం రూ.1.80 లక్షల బహుమతి..!!
కాకతీయ, బిజినెస్ డెస్క్: మనలో ప్రతి ఒక్కరికి స్వంత ఇల్లు ఉండాలనే కల ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ కలను నిజం చేసుకోవడం అంత సులభం కాదు. ఇళ్ల ధరలు విపరీతంగా పెరగడంతో మధ్యతరగతి ప్రజలు, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు స్వంత గృహం కలను సాకారం చేసుకోవడం చాలా కష్టమైపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకం అనేక కుటుంబాలకు ఆశాకిరణంగా మారింది. ఈ పథకంలో ప్రధాన ఆకర్షణ Interest...