Samsung: కేవలం రూ. 6999లకే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన శాంసంగ్..ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే..!!

కాకతీయ, బిజినెస్ డెస్క్: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ బ్రాండ్‌ శాంసంగ్ భారత మార్కెట్లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. కొత్తగా విడుదలైన Samsung Galaxy M07 ఫోన్ కేవలం రూ. 6,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. తక్కువ ధరలో ఉన్నా కూడా ఈ ఫోన్‌లో అందించిన ఫీచర్లు మిడ్‌రేంజ్ ఫోన్లకు ఏమాత్రం తీసిపోవని చెప్పాలి. ఈ ఫోన్‌లో MediaTek Helio G99 ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, అలాగే...