సార్‌ సెలవ్‌ మీద! సాఫ్ట్‌వేర్‌ అలక మీద!

సార్‌ సెలవ్‌ మీద! సాఫ్ట్‌వేర్‌ అలక మీద! ఏనుమాముల మార్కెట్‌కు సాంకేతిక గండం! పత్తి యార్డులో నిలిచిన కాంటాలు ఎప్పటికి జరుగుతాయో తెలియని వైనం కాకతీయ, వరంగల్‌ : ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు సాఫ్ట్‌వేర్‌ సమస్య వచ్చిపడింది. దీంతో పత్తియార్డులో కాంటాలు నిలిచిపోయాయి. రైతులు ఆందోళన చెందాల్సిన దుస్థితి నెలకొంది. దసరా నేపథ్యంలో మార్కెట్‌కు వరుస సెలవుల తర్వాత సోమవారమే లావాదేవీలు ప్రారంభమయ్యాయి. అయితే, పండుగ తర్వాత తెరుచుకున్న మార్కెట్‌కు సాఫ్ట్‌వేర్‌ రూపంలో సమస్య వచ్చిపడింది. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేయకపోవడం వల్ల కాంటాలు నిలిచిపోయాయి....