ప్రజలంతా బీజేపీ వైపే…
ప్రజలంతా బీజేపీ వైపే... స్థానిక ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయం... జిల్లా ఎన్నికల కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్... పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం... అవినీతిలో కూరుకుపోయిన కల్వకుంట్ల కుటుంబం... బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్... స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం... పార్టీ గెలుపుకు కృషి చేయాలని శ్రేణులకు పిలుపు... కాకతీయ, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం మంగళవారం మామునూరు లోని సత్యం కన్వెన్షన్ హాల్ లో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట...