సీజేఐపై దాడి అమానుషం
గవాయిపై దాడి అంటే రాజ్యాంగంపై దాడినే డీఎస్పీ జిల్లా కన్వీనర్ మైదం రవి మహారాజ్ కాకతీయ, ఆత్మకూర్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై దాడి అమానుషమని డీఎస్పీ జిల్లా కన్వీనర్ మైదం రవి మహారాజ్ అన్నారు. భారత రాజ్యాంగ విలువలను అవమానపరిచేవిధంగా సీజేఐ గవాయిపై చేసిన దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. నిందితుడైన న్యాయవాది రాకేష్ కిషోర్ ను బహిరంగంగా ఉరితీయాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలో డిబీఎఫ్,డిఎస్పీ,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో...