బీసీ బిల్లుపై ముఖ్య నేతలతో సీఎం రేవంత్ కీలక భేటీ
మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం, పీసీసీ ఛీఫ్ హాజరు ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నేతల సమాలోచనలు హైకోర్టులోనూ కేసు గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డాలని నిర్ణయం వాదనలు వినిపించాలని అభిషేక్ సింగ్వీని కోరిన ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కలిసిన భట్టి విక్రమార్క మంత్రుల బృందం .. కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశంపై అడుగడుగునా జాగ్రత్తలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు, హైకోర్టులోను కేసు గెలిచేందుకు తన సర్వశక్తులు ఒడ్డుతోంది. బీసీ రిజర్వేషన్ల...