హామీలు నెరవేర్చడం లో కాంగ్రెస్ విఫలం..
హామీలు నెరవేర్చడం లో కాంగ్రెస్ విఫలం.. 420 హామీలు, 6 గ్యారంటీలు నిజాలు ఎక్కడ..? కాంగ్రెస్ బాకీ కార్డు పై బీ ఆర్ ఎస్ ఆగ్రహం.. కాకతీయ, వరంగల్ బ్యూరో : హామీలు నెరవేర్చడం లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందంటూ బీ ఆర్ ఎస్ నాయకులు అర్హహం వ్యక్తం చేశారు. 420 హామీలు, 6 గ్యారంటీ లు నిజాలు ఎక్కడ..? అంటూ బీ ఆర్ ఎస్ నాయకులు ప్రశ్నించారు. కాంగ్రెస్ బాకీ కార్డు పై బీ ఆర్ ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు....